బిట్‌కాయిన్‌ 3.98 శాతం తగ్గి రూ.20.44 లక్షల వద్ద కొనసాగుతోంది.



ఎథీరియమ్‌ 6.34 శాతం తగ్గి రూ.1,34,160 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



టెథెర్‌ 0.47 శాతం తగ్గి రూ.81.76,



బైనాన్స్‌ కాయిన్‌ 4.69 శాతం తగ్గి రూ.19,338,



రిపుల్‌ 6.16 శాతం తగ్గి రూ.38.91,



యూఎస్‌డీ కాయిన్‌ 0.06 శాతం పెరిగి రూ.82.15,



లిడో స్టేక్డ్‌ ఈథర్‌ 6.38 శాతం తగ్గి రూ.134,075



డోజీ కాయిన్ 0.01 శాతం తగ్గి రూ.4.94 వద్ద కొనసాగుతున్నాయి.



టెర్రా క్లాసిక్‌ యూఎస్డీ, కస్పా, ట్రస్ట్‌ వాలెట్‌, సిస్‌కాయిన్‌, ఆర్డీ, బ్లాక్స్‌, బ్రాండ్‌ ప్రొటో లాభపడ్డాయి.



టామినెట్‌, డీక్రెడ్‌, సైబర్ హార్పర్‌, స్విప్‌ బార్డ్‌, కాన్వెక్స్‌ సీఆర్వీ, కర్వ్‌ డావో, జోయి తగ్గాయి.