నిఫ్టీ 39 పాయింట్లు పెరిగి 18,755 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 85 పాయింట్లు పెరిగి 63,228 వద్ద క్లోజైంది.



నిఫ్టీ బ్యాంక్‌ 91 పాయింట్లు తగ్గి 43,988 వద్ద క్లోజైంది.



టాటా కన్జూమర్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, గ్రాసిమ్‌, పవర్‌ గ్రిడ్‌ షేర్లు లాభపడ్డాయి.



భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్ ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హీరోమోటో కార్ప్‌ షేర్లు తగ్గాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 27 పైసలు బలపడి 82.10 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.400 తగ్గి రూ.60,050గా ఉంది.



కిలో వెండి రూ.100 తగ్గి రూ.74,000 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.460 తగ్గి రూ.25,890 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ 1.45 శాతం తగ్గి రూ.21.28 లక్షల వద్ద కొనసాగుతోంది.