బిట్‌కాయిన్ 3.65 శాతం తగ్గి రూ.21.28 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ 2.52 శాతం తగ్గి రూ.1,50,282 వద్ద ట్రేడ్ అవుతోంది. టెథెర్ 0.01 శాతం తగ్గి రూ.82.64, బైనాన్స్ కాయిన్ 7.38 శాతం తగ్గి రూ.22,997, రిపుల్ 3.93 శాతం తగ్గి రూ.42.27, యూఎస్‌డీ కాయిన్ 0.05 శాతం తగ్గి రూ.82.55, లిడో స్టేక్డ్ ఈథర్ 2.50 శాతం తగ్గి రూ.150,248, డోజీ కాయిన్ 0.04 శాతం పెరిగి రూ.5.48 వద్ద కొనసాగుతున్నాయి. శార్దస్, సినాప్సీ, కేవ, నానో, బ్లాక్స్, ఆకాశ్ నెట్‌వర్క్, టోమో కాయిన్ లాభపడ్డాయి. వైల్డర్ వరల్డ్, స్పేస్ ఐడీ, సాండ్‌బాక్స్, పెపె, ఎథీరియమ్ పోవ్, డీసెంట్రలాండ్, టెర్రాక్లాసిక్ యూఎస్డీ నష్టపోయాయి.