బిట్‌కాయిన్ 1.41 శాతం తగ్గి రూ.22.11 లక్షల వద్ద కొనసాగుతోంది. ఎథీరియమ్ 1.73 శాతం తగ్గి రూ.1,54,305 వద్ద ట్రేడ్ అవుతోంది టెథెర్ 0.25 శాతం పెరిగి రూ.82.62, బైనాన్స్ కాయిన్ 1.93 శాతం తగ్గి రూ.24,839, రిపుల్ 1.51 శాతం పెరిగి రూ.44.01, యూఎస్‌డీ కాయిన్ 0.28 శాతం పెరిగి రూ.82.61, కర్డానో 1.72 శాతంపెరిగి రూ.30.88, డోజీ కాయిన్ 1.50 శాతం తగ్గి రూ.5.93 వద్ద కొనసాగుతున్నాయి. కాయిన్ మెట్రో, ఎనర్జీ వెబ్, లీనియర్, కోర్, ఇంజెక్టివ్, బ్లాక్స్, ఓషన్ ప్రొటొకాల్ లాభపడ్డాయి. ఆకాశ్ నెట్‌వర్క్, ఎక్స్‌డీసీ నెట్‌వర్క్, బీటీఎస్‌ఈ టోకెన్, ఐఓటా, ది గ్రాఫ్, బేబీ డోజీ కాయిన్, అలెఫ్ జీరో నష్టపోయాయి.