నిఫ్టీ 59 పాయింట్లు పెరిగి 18,593 వద్ద ముగిసింది. సెన్సెక్స్ 240 పాయింట్లు ఎగిసి 62,787 వద్ద క్లోజైంది. నిఫ్టీ బ్యాంక్ 163 పాయింట్లు ఎగిసి 44,101 వద్ద క్లోజైంది. ఎం అండ్ ఎం, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, ఎల్‌టీ, గ్రాసిమ్ షేర్లు లాభపడ్డాయి. దివిస్ ల్యాబ్, టెక్ మహీంద్రా, ఏసియన్ పెయింట్స్, హీరో మోటో, నెస్లే ఇండియా షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 30 పైసలు బలహీనపడి 82.67 వద్ద స్థిరపడింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.60,330గా ఉంది. కిలో వెండి రూ.73,000 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.50 పెరిగి రూ.26,670 వద్ద ఉంది. బిట్ కాయిన్ రూ.24Laks వద్ద ఉంది.