నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 18,534 వద్ద ఉంది.



సెన్సెక్స్‌ 118 పాయింట్లు ఎగిసి 62,547 వద్ద క్లోజైంది.



నిఫ్టీ బ్యాంక్‌ 147 పాయింట్లు ఎగిసి 43,937 వద్ద స్థిరపడింది.



హీరో మోటో, హిందాల్కో, అపోలో హాస్పిటల్స్‌, టాటా స్టీల్‌, మారుతీ షేర్లు లాభపడ్డాయి.



అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, బీపీసీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, టీసీఎస్‌, విప్రో షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 11 పైసలు పెరిగి 82.30 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.340 పెరిగి రూ.61,100గా ఉంది.



కిలో వెండి రూ.1000 పెరిగి రూ.78,600 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.80 పెరిగి రూ.26,620 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ 0.83 శాతం పెరిగి రూ.22.30 లక్షల వద్ద కొనసాగుతోంది.