బిట్‌కాయిన్‌ 0.83 శాతం పెరిగి రూ.22.30 లక్షల వద్ద కొనసాగుతోంది.



ఎథీరియమ్‌ 1.64 శాతం పెరిగి రూ.1,55,523 వద్ద ట్రేడ్‌ అవుతోంది



టెథెర్‌ 0.24 శాతం తగ్గి రూ.82.30,



బైనాన్స్‌ కాయిన్‌ 1.00 శాతం పెరిగి రూ.25,315,



రిపుల్‌ 2.01 శాతం పెరిగి రూ.42.48,



యూఎస్‌డీ కాయిన్‌ 0.12 శాతం తగ్గి రూ.82.35,



లిడో స్టేక్డ్‌ ఈథర్‌ 1.65 శాతం పెరిగి రూ.1,55.415,



డోజీ కాయిన్ 0.05 శాతం పెరిగి రూ.5.93 వద్ద కొనసాగుతున్నాయి.



కాయిన్‌ మెట్రో, ఎనర్జీ వెబ్‌, లీనియర్‌, కోర్‌, ఇంజెక్టివ్‌, బ్లాక్స్‌, ఓషన్‌ ప్రొటొకాల్‌ లాభపడ్డాయి.



ఆకాశ్‌ నెట్‌వర్క్‌, ఎక్స్‌డీసీ నెట్‌వర్క్‌, బీటీఎస్‌ఈ టోకెన్‌, ఐఓటా, ది గ్రాఫ్‌, బేబీ డోజీ కాయిన్‌, అలెఫ్ జీరో నష్టపోయాయి.