బిట్‌కాయిన్‌ 0.70 శాతం తగ్గి రూ.21.32 లక్షల వద్ద కొనసాగుతోంది.



ఎథీరియమ్‌ 0.50 శాతం తగ్గి రూ.1,34,857 వద్ద ట్రేడ్‌ అవుతోంది



టెథెర్‌ 0.33 శాతం పెరిగి రూ.82.95,



బైనాన్స్‌ కాయిన్‌ 0.43 శాతం పెరిగి రూ.17,822,



రిపుల్‌ 0.48 శాతం పెరిగి రూ.41.73,



యూఎస్‌డీ కాయిన్‌ 0.35 శాతం పెరిగి రూ.82.95,



లిడో స్టేక్డ్‌ ఈథర్‌ 0.55 శాతం తగ్గి రూ.1,34,761,



డోజీ కాయిన్ 0.07 శాతం పెరిగి రూ.5.30 వద్ద కొనసాగుతున్నాయి.



టామీనెట్‌, కడెనా, యూఎంఏ, టెర్రా, సేఫ్‌పాల్‌, కైబర్‌ నెట్‌వర్క్‌, వ్రాప్డ్‌ సెంట్రీఫ్యూజ్ లాభపడ్డాయి.



న్యూమరైర్‌, ఓపెన్‌ ఎక్స్‌ఛేంజ్‌, వరల్డ్‌ కాయిన్‌, బేబీ డోజీ కాయిన్‌, రాకెట్‌ పూల్‌, బోన్‌ షిబా స్వాప్‌, లైవ్‌పీర్‌ నష్టపోయాయి.