బిట్‌కాయిన్‌ 0.16 శాతం తగ్గి రూ.21.41 లక్షల వద్ద కొనసాగుతోంది.



ఎథీరియమ్‌ 0.15 శాతం తగ్గి రూ.1,35,074 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



టెథెర్‌ 0.07 శాతం తగ్గి రూ.82.66,



బైనాన్స్‌ కాయిన్‌ 0.70 శాతం పెరిగి రూ.17,841,



రిపుల్‌ 0.02 శాతం తగ్గి రూ.41.51,



యూఎస్‌డీ కాయిన్‌ 0.06 శాతం తగ్గి రూ.82.72,



లిడో స్టేక్డ్‌ ఈథర్‌ 0.01 శాతం తగ్గి రూ.1,34,992,



డోజీ కాయిన్ 5.24 శాతం పెరిగి రూ.5.24 వద్ద కొనసాగుతున్నాయి.



జిట్‌ కాయిన్, వుల్కాన్‌ ఫోర్జ్‌డ్‌, లైవ్‌పీర్‌, ప్రోమ్‌, రాకెట్‌ పూల్‌, సింథెటిక్స్‌ నెట్‌వర్క్‌, ఓపెన్‌ ఎక్స్‌ఛేంజ్‌ లాభపడ్డాయి.



న్యూమరైర్‌, బ్లాక్స్‌, హెచ్‌ఎక్స్‌ఆర్‌వో, యూనిబాట్‌, రాల్‌బిట్‌ కాయిన్‌ నష్టపోయాయి.