2022, మార్చి 17న క్రిప్టో మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. బిట్‌కాయిన్‌ ఒక రోజులోనే రూ.50వేలు పెరగింది., ఎథిరియమ్‌ భారీ లాభాల్లో ట్రేడవుతోంది.