శారీలో హిందీ సీరియల్ నటి మున్‌మున్ దత్తా

Published by: S Niharika

'తారక్ మెహతా'లోని బబితా అందమైన చీరలో మనోహరమైన పోజులిచ్చింది.

Published by: S Niharika

తారక్ మెహతా కా ఉల్టా చష్మా ఫేమ్ బబితా జీ తన శైలితో అభిమానులను మెస్మరైజ్ చేస్తుంది.

Published by: S Niharika

బబితా జీ అలియాస్ మున్మున్ దత్తా సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు

Published by: S Niharika

మున్మున్ ఈ లుక్ లో ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలకు ఫ్యాన్స్‌ లైక్స్‌ చేస్తున్నారు.

Published by: S Niharika

మున్‌మున్ దత్తా లేటెస్ట్ శారీ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Published by: S Niharika

తారక్ మెహతా సీరియల్ ద్వారా ఫేమస్ అయిన మున్మున్ తన లుక్ తో ఎక్స్పరిమెంట్స్ చేస్తూ ఉంటుంది

Published by: S Niharika

తారక్ మెహతా కా ఉల్టా చష్మాలో బబితాజీ పాత్ర ద్వారా ఇంటింటా సుపరిచితురాలైంది.

Published by: S Niharika

యాక్టింగ్ కెరీర్‌లో ప్రవేశించే ముందు మున్మున్ దత్తా ఒక విజయవంతమైన మోడల్ గా కెరీర్ ప్రారంభించింది

Published by: S Niharika

మున్‌మున్ దత్తా (All Images Courtesy: Munmun Dutta Instagram)

Published by: S Niharika