పూనం పాండే 1991 మార్చి 11న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జన్మించింది.

Published by: Raja Sekhar Allu

2010లో 'గ్లాడ్‌రాక్స్' మోడల్ హంట్ పోటీలో టాప్ 9 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలవడంతో ఆమె మోడలింగ్ ప్రస్థానం మొదలైంది.

Published by: Raja Sekhar Allu

2013లో వచ్చిన 'నషా' అనే హిందీ సినిమాతో ఆమె నటిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

Published by: Raja Sekhar Allu

ఈమె తెలుగులో 'మాలిని & కో' అనే చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది.

Published by: Raja Sekhar Allu

2011 క్రికెట్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం సాధిస్తే, స్టేడియంలో నగ్నంగా తిరుగుతానని ఆమె ప్రకటించారు.

Published by: Raja Sekhar Allu

గ్లామర్ ఫోటోలు, బోల్డ్ వీడియోలతో సోషల్ మీడియాలో నిత్యం వార్తల్లో నిలిచే ఈమెకు మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్నారు.

Published by: Raja Sekhar Allu

2020లో సామ్ బాంబేను వివాహం చేసుకుంది, కానీ పెళ్ళైన కొద్ది రోజులకే భర్తపై గృహహింస కేసు పెట్టి విడిపోయింది.

Published by: Raja Sekhar Allu

నటి పూనమ్ పాండే తన సినిమాల కంటే వ్యక్తిగత జీవితం కారణంగానే ఎక్కువ చర్చల్లో ఉంటుంది

Published by: Raja Sekhar Allu

2024 ఫిబ్రవరిలో తాను గర్భాశయ క్యాన్సర్‌తో చనిపోయినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Published by: Raja Sekhar Allu

మరుసటి రోజే అది క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించేందుకు చేసిన 'ప్రాంక్' అని చెప్పి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది.

Published by: Raja Sekhar Allu