ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మరాఠీ నటి గిరిజా ఓక్ ఫోటోలో ట్రెండింగ్.

Published by: Raja Sekhar Allu

ఓ వెబ్ సిరీస్‌లో సహ నటుడు గుల్షన్ దేవయ్యతో చేసిన ఇంటిమేట్ సీన్ గురించి వివరిస్తూ ఇచ్చిన హావభావాలతో గిరిజాఓక్ వైరల్

Published by: Raja Sekhar Allu

ఇప్పుడు వైరల్ అవుతున్న గిరిజాఓక్ - 12 ఏళ్ల వయసులోనే సావలాన్ వ్యాపార ప్రకటనలో మెరిశారు

Published by: Raja Sekhar Allu

హార్లిక్స్, డాబర్ చ్యవనప్రాశ్, విమ్, నెస్లే వంటి బ్రాండ్‌ల అడ్స్‌లో తల్లి పాత్రలు చేసింది.

Published by: Raja Sekhar Allu

2007లో 'తారే జమీన్ పార్'లో జబీన్ పాత్రలో , 2023లో షా రుఖ్ ఖాన్‌తో 'జవాన్'లో నటించారు.

Published by: Raja Sekhar Allu

షోర్ ఇన్ ది సిటీ అనే సినిమాలో తెలుగు హీరో సందీప్ కిషన్ తో లిప్ కిస్ సీన్ లోనూ నటించారు.

Published by: Raja Sekhar Allu

మరాఠీ సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషిస్తూ వస్తున్నారు కానీ హిందీలో బ్రేక్ రాలేదు.

Published by: Raja Sekhar Allu

న్‌లైన్ క్లోతింగ్ షాప్ 'ఫ్రెష్ లైమ్ సోడా'ను నడుపుతున్నారు. భరతనాట్యం శిక్షణ పొందారు.

Published by: Raja Sekhar Allu

వెబ్ సిరీస్‌లు ఎక్కువయ్యాక ఆమెకు ఎక్కువ ఆవకాశాలు వస్తున్నాయి. ఇన్స్‌పెక్టర్ జెండె అనే సినిమాలో మనోజ్ బాజ్ పాయ్‌కు భార్యగా నటించారు.

Published by: Raja Sekhar Allu

ఆమె తల్లిదండ్రుల సూచనలు లేకుండా స్వయం ప్రయత్నంతో కెరీర్ బిల్డ్ చేసుకుంది.

Published by: Raja Sekhar Allu

ఇప్పుడు గిరిజా ఓక్ సోషల్ మీడియా సూపర్ స్టార్. ఇక హిందీతోపాటు చాలా భాషల సినిమాల్లో చాన్సులు రావొచ్చు.

Published by: Raja Sekhar Allu