జూనియర్‌ ఎన్టీఆర్ 'టెంపర్‌' మూవీ నటి అపూర్వ శ్రీనివాసన్‌ పెళ్లి పీటలు ఎక్కంది
ABP Desam

జూనియర్‌ ఎన్టీఆర్ 'టెంపర్‌' మూవీ నటి అపూర్వ శ్రీనివాసన్‌ పెళ్లి పీటలు ఎక్కంది

తాజాగా తన ప్రియుడు శ్రేయస్ శివకుమార్ రహస్యంగా ఏడడుగులు వేసింది
ABP Desam

తాజాగా తన ప్రియుడు శ్రేయస్ శివకుమార్ రహస్యంగా ఏడడుగులు వేసింది

ఆమె పెళ్లి చేసుకున్నట్టు ఆలస్యం ప్రకటిస్తూ ఫోటోలు షేర్‌ చేసింది
ABP Desam

ఆమె పెళ్లి చేసుకున్నట్టు ఆలస్యం ప్రకటిస్తూ ఫోటోలు షేర్‌ చేసింది

ప్రస్తుతం ఆమె పెళ్లి ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి

ప్రస్తుతం ఆమె పెళ్లి ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి

అపూర్వ శ్రీనివాసన్‌.. 'టెంపర్' సినిమాలో కీలక పాత్రలో నటించి తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న

ఈ చిత్రంలో కిడ్నాప్‌కు గురై విలన్‌ తమ్ముళ్ల చేతిలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్న యువతిగా నటించింది

ఆ తర్వాత పలు చిత్రాల్లోనూ ఈ భామ కీలక పాత్రలు పోషించింది

జ్యోతిలక్ష్మి, ఎక్కడికి పోతావు చిన్నవాడా, తొలిప్రేమ, ప్రేమకథా చిత్రమ్ 2 చిత్రాల్లోనూ నటించింది

అపూర్వ పెళ్లిలో సినీ తారల సందడి పెద్ద కనిపించలేదు, ఒక్క తెలుగు హీరోయిన్ సిమ్రాన్ చౌదరి‌ మాత్రమే హాజరైంది

Image Source: All Photos Credit: apoorva_srinivasan/Instagram

ఇరు కుటుంబ సభ్యులు, కొద్దిమంది బంధుమిత్రులకు మాత్రమే అపూర్వ పెళ్లి ఆహ్వానం అందింది