ప్రస్తుతం మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా బిజీగా గడిపేస్తోంది.

తాను నటించిన హారర్ చిత్రం ‘అరణ్మనై 4’ విడుదలకు సిద్ధమవ్వగా కొన్ని షూటింగ్ ఫోటోలను బయటపెట్టింది తమన్నా.

ఈ సినిమాలో నటించడం చాలా ఛాలెంజింగ్‌గా ఉన్న ఫన్‌గా అనిపించిందంటూ క్యాప్షన్ పెట్టింది.

‘అరణ్మనై 4’ కోసం గాలిలో విన్యాసాలు చేసిన వీడియోను కూడా తమన్నా షేర్ చేసింది.

ఇప్పటికే ఈ మూవీ విడుదల అవ్వాల్సి ఉన్నా పలు కారణాల వల్ల పోస్ట్‌పోన్ అయ్యింది.

‘అరణ్మనై 4’లో తమన్నాతో పాటు రాశి ఖన్నా మరో హీరోయిన్‌గా నటించింది.

ఈ సినిమాలో రాశి, తమన్నా కలిసి స్టెప్పులేసిన అచ్చచ్చో అనే పాట సోషల్ మీడియాలో షేక్ చేస్తోంది.

All Images And Video Credit: Tamannaah/Instagram

Thanks for Reading. UP NEXT

మిల్కీ బ్యూటీ శారీ కలెక్షన్స్ - ఈవెంట్స్ కోసం మీరూ ఫాలో అయిపోండి

View next story