సోనాక్షి సిన్హా బాలీవుడ్‌లో తన నటనతో ఒక ప్రత్యేక గుర్తింపు సాధించారు.

నటనతో పాటు విలాసవంతమైన జీవనశైలికి ఆసక్తి చూపిస్తారు.

ఇటీవల సోనాక్షి బ్లాక్ అవుట్‌ఫిట్‌లో ఫోటో షూట్ చేయించుకుంది

అందులో ఆమె చాలా గ్లామరస్ గా కనిపిస్తోంది

ఆమె కొన్ని చిత్రాలను సోషల్ మీడియాలో కూడా పంచుకున్నారు

అందులో ఆమె వివిధ ఫోజులు ఇచ్చి అభిమానుల్ని అలరించారు.

సోనాక్షి సల్మాన్ ఖాన్ తో కలిసి బ్లాక్ బస్టర్ సినిమా దబాంగ్ తో బాలీవుడ్ లో అరంగేట్రం చేసింది

రౌడీ రాథోడ్, సన్ ఆఫ్ సర్దార్, దబాంగ్ 2, హాలిడే, మిషన్ మంగళ్ వంటి హిట్ సినిమాల్లో నటించారు.

సోనాక్షి చాలా కాలం డేటింగ్ చేసిన తర్వాత 2024లో నటుడు జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకుంది

పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె గ్లామర్ షో విషయంలో తగ్గడం లేదు.