పొడుగు కాళ్ళు చూపించిన ప్రగ్యా జైస్వాల్

Published by: S Niharika

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రగ్యా జైస్వాల్‌ను 2.5 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.

వరుణ్ తేజ్ 'కంచె'తో ప్రగ్యా జైస్వాల్ కు పేరు వచ్చింది.

నందమూరి బాలకృష్ణ 'అఖండ', 'డాకూ మహారాజ్' సినిమాల్లో ప్రగ్యా జైస్వాల్ నటించారు.

ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోలు చూస్తే... గ్లామరస్ గా కనిపిస్తున్నారు.

నెట్టింట ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. అందులో పొడుగుకాళ్ల చూపించారు.

తెలుగులో ప్రగ్యా జైస్వాల్ చేసిన సినిమాలు తక్కువ అయినప్పటికీ... ఆవిడ గ్లామర్ హైలైట్ అయ్యింది.

సినిమా హిట్స్ కంటే ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ వార్తల్లో ఉంటుంది.

ప్రగ్యా జైస్వాల్ అందానికి అభిమానులు ఉన్నారు.

ప్రగ్యా జైస్వాల్ ఫోటోలు (All Images Courtesy: Pragya Jaiswal Instagram)