ప్రైవేట్ జెట్ నుంచి దుబాయిలో పెట్టుబడులు పెట్టిన హీరోయిన్ ఎవరో తెలుసా?

తెలుగు, తమిళ ప్రేక్షకులకు బాగా తెలిసిన అందమైన నటి నయనతార.

హీరోయిన్ నయనతార దగ్గర ఉన్న ఖరీదైన, లగ్జరీల గురించి తెలిస్తే అందరూ షాక్ అవుతారు.

విఘ్నేష్ శివన్​తో కలిసి రౌడీ పిక్చర్స్​ను ప్రారంభించి పలు సినిమాలు నిర్మించింది.

భర్తతో కలిసి డాక్టర్ గోమతితో ఫెమీ 9 అనే శానిటరీ ప్యాడ్ బ్రాండ్​ను పరిచయం చేసింది.

విఘ్నేష్ శివన్, డైసీ మోర్గాన్​లతో కలిసి 9స్కిన్​ను స్థాపించింది నయనతార. ది లిప్ బామ్ కంపెనీ కూడా ఉంది.

UAEలో చమురు వ్యాపారంలో రూ.100 కోట్లు పెట్టుబడినట్లు వార్తలు వినిపించాయి.

చెన్నైలో రూ.100 కోట్ల ఇళ్లు, హైదరాబాద్​లో లగ్జరీ అపార్ట్​మెంట్లు, ముంబైలో అనే ఆస్తులు ఉన్నాయట.

పెళ్లికి ముందు ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసింది నయనతారు. పర్సనల్, వత్తిపరమైన అవసరాలకు ఉపయోగిస్తుంది.

BMW 7 సిరీస్, మెర్సిడెస్ GLS 350D, BMW 5 సిరీస్, టయోటా ఇన్నోవా క్రిస్టా, ఫోర్డ్ ఎండీవర్ వంటి వాహనాలున్నాయి.