నేహా మాలిక్ బోజ్ పురి చిత్ర పరిశ్రమలో హాటెస్ట్ స్టార్

అందాల ప్రదర్శనలో ఆమె తర్వాతే ఎవరైనా !

యాక్టింగ్ తో పాటు మ్యూజిక్ వీడియోలు కూడా చేస్తారు నేహామాలిక్

ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా తన వ్యక్తిగత జీవితంతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది

తాజాగా రెడ్ డ్రెస్ తో ఆమె చేసిన ఫోటో షూట్ వైరల్ అయింది.

రెడ్ డ్రెస్‌లో అందాల ప్రదర్శనలో క్రియేటివిటీ చూపించింది.

బోల్డ్ పోజులు ఇస్తూ అభిమానులకు కను విందు చేసింది.

నేహా మాలిక్ అభిమానులు ఆమె ఫోటోలను షేర్ చేయగానే వైరల్ చేస్తారు

నేహా మాలిక్ బోల్డ్ స్టైల్ ను సోషల్ మీడియాలో చాలా ఇష్టపడుతున్నారు

తన బోల్డ్ ఫోటోలను ఇన్ స్టాలో ఎప్పటికప్పుడు షేర్ చేస్తారు నేహా మాలిక్