ఫిట్నెస్ కోసం వర్కవుట్స్‌తో పాటు యోగా చేస్తుంది పూజా హెగ్డే. International Yoga Day ఈ లిస్టులో ఉన్న హీరోయిన్లు ఎవరో చూడండి.

రకుల్ స్లిమ్ అండ్ ఫిట్ బాడీ సీక్రెట్స్‌లో యోగా కూడా ఒకటి

బాలీవుడ్ భామ జాక్వలిన్ ఫెర్నాండేజ్ అయితే... యోగాలో వివిధ ఆసనాలతో తరచూ ఫోటోలు షేర్ చేస్తారు.

ఇషా క్రియ పూర్తి చేసిన సమంత... అప్పుడప్పుడూ ఇషా యోగా సెంటర్‌కి వెళ్లి కొన్ని రోజులు స్పెండ్ చేస్తారు. 

చందమామ కాజల్ అగర్వాల్ ఎన్నో ఏళ్లుగా యోగా చేస్తున్నారు.

హెవీ వర్కవుట్స్ చేసే రష్మికా మందన్నా సైతం యోగా చేయడం స్టార్ట్ చేశారు. 

లక్ష్మీ మంచు యోగాలో ఎక్స్‌పర్ట్ అని ఈ స్టిల్ చూస్తే తెలియడం లేదూ!

హిందీ హీరోయిన్, విరాట్ కోహ్లీ వైఫ్ అనుష్కా శర్మ సైతం యోగా చేస్తారు.

రెగ్యులర్‌గా యోగా చేసే హీరోయిన్లలో గ్లామరస్ హీరోయిన్ సోనాల్ చౌహన్ ఒకరు.

తెలుగమ్మాయి అనన్యా నాగళ్ళ సైతం యోగా ఫాలోయర్

అదా శర్మ (All Images Courtesy: Respective Actress Instagram)