క్రిస్మస్‌కు థియేటర్లలోకి వచ్చే సినిమాలు - అన్నీ చిన్నవే కానీ క్రేజీ ఫిలిమ్స్ గురూ

క్రిస్మస్ రోజున... డిసెంబర్ 25న నితిన్ 'రాబిన్ హుడ్' విడుదలకు రెడీ అయ్యింది.

'అల్లరి' నరేష్, 'సోలో బ్రతుకే సో బెటర్' దర్శకుడు సుబ్బు మంగదేవి కలయికలోని 'బచ్చల మల్లి' డిసెంబర్ 20న థియేటర్లలోకి రానుంది.

డిసెంబర్ 20వ తేదీన సాయి శ్రీనివాస్ బెల్లంకొండ, నారా రోహిత్, మంచు మనోజ్ తీసిన 'భైరవం' రిలీజ్.

ప్రియదర్శి హీరోగా మోహనకృష్ణ ఇంద్రగంటి తీసిన 'సారంగపాణి జాతకం' విడుదల సైతం డిసెంబర్ 20నే.

'యూఐ' అంటూ డిఫరెంట్ టైటిల్, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాతో డిసెంబర్ 20న థియేటర్లలోకి వస్తున్నారు కన్నడ స్టార్ ఉపేంద్ర.

విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో వెట్రిమారన్ తీసిన 'విడుదల 2' సైతం డిసెంబర్ 20న విడుదల కానుంది.

డిసెంబర్ 20న హాలీవుడ్ ఫిల్మ్ 'ముఫాసా: ద లయన్ కింగ్' రిలీజ్. మహేష్ బాబు వాయిస్ ఓవర్ వల్ల తెలుగులో క్రేజ్ నెలకొంది.

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం, అనిరుద్ సంగీతంలో రూపొందిన 'మేజిక్' విడుదల డిసెంబర్ 21న