హీరోయిన్ శ్రద్ధా దాస్ ఆమె బోల్డ్‌నెస్‌కు ప్రసిద్ధి

ఇటీవల నటి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫోటోషూట్ షేర్ చేసింది

శ్రద్ధా దాస్ బ్రాలెట్ అవుట్‌ఫిట్‌లో ఫోటోషూట్ చేయించుకుంది

ఆమె అందులో క్లీవేజ్ ప్రదర్శిస్తోంది

శ్రద్ధా దాస్ కు జిమ్ చేయడం ఇష్టం లేదు అయినప్పటికీ ఆమె తనను తాను ఫిట్ గా ఉంచుకుంటుంది

శ్రద్ధ 2008 సంవత్సరంలో సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం అనే తెలుగు సినిమాతో నటనను ప్రారంభించింది

శ్రద్ధా దాస్ తన కెరీర్లో 40కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా చేశారు.

తెలుగు కాకుండా హిందీ కన్నడ , మలయాళం, బెంగాలీ చిత్రాలలో కూడా నటించారు.

ఆమె చివరిగా వెబ్ సిరీస్ Search The Naina Murder Case లో కనిపించింది

మరిన్ని అవకాశాల కోసం తన దగ్గర అందం తగ్గలేదని ఫోటో షూట్లతో నిరూపిస్తున్నారు.