తృప్తి డిమ్రి 1994 ఫిబ్రవరి 23న ఉత్తరాఖండ్‌లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు.

పూణేలోని ప్రతిష్టాత్మక 'ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లో శిక్షణ పొందారు.

సినిమాల్లోకి రాకముందు సంతూర్వం టి ప్రముఖ బ్రాండ్ల యాడ్స్‌లో కూడా ఆమె నటించారు.

2017లో వచ్చిన 'పోస్టర్ బాయ్స్' సినిమాతో ఆమె బాలీవుడ్‌కు పరిచయమయ్యారు

నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిల్మ్స్ 'బుల్బుల్' మరియు 'ఖాలా' చిత్రాలతో మంచి నటిగా పేరు తెచ్చుకున్నారు.

'యానిమల్' విడుదల తర్వాత తృప్తి క్రేజ్ అమాంతం పెరిగింది.

కెరీర్ ప్రారంభంలో చాలా కాలం పాటు సరైన అవకాశాలు లేక కన్నీళ్లు పెట్టుకున్నానని ఒక ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు.

యానిమల్' సినిమాలో తన పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉన్నప్పటికీ, అందులో సానుభూతిని పండించారు.

ప్రస్తుతం తృప్తి చేతిలో 'భూల్ భూలయ్యా 3', 'ధడక్ 2' వంటి భారీ చిత్రాలు ఉన్నాయి.

బోల్డ్ షోకు ఏ మాత్రం వెనుకాడని తృప్తికి తెలుగు, తమిళ భాషల్లోనూ ఆఫర్లు వస్తున్నాయి.