పద్మవిభూషణ్, లెజెండరీ సింగర్ ఆశా భోంస్లే గురువు ఎవరు

Published by: Shankar Dukanam
Image Source: social media

ఆశా భోంస్లే భారత సంగీత ప్రపంచంలో, పలు సినీ ఇండస్ట్రీలలో సుప్రసిద్ధ గాయని.

Image Source: social media

ఆమె విజయం వెనుక సరైన మార్గదర్శకత్వం, కృషి ప్రధాన పాత్ర పోషించాయి.

Image Source: social media

సింగర్ ఆశా భోంస్లే మొదటి గురువు ఆమె తండ్రి దీనానాథ్ మంగేష్కర్ .

Image Source: social media

ఆశా భోంస్లే తండ్రి దీనానాథ్ మంగేష్కర్ ఆ సమయంలో ఒక ప్రసిద్ధ గాయకుడు.

Image Source: social media

ఆయనే చిన్నతనంలోనే ఆశా భోంస్లేకు పాటలు పాడటం నేర్పించారు. ఇంట్లో ఎప్పుడూ సంగీత వాతావరణం ఉండేది.

Image Source: social media

తరువాత ఆశా భోంస్లే పలువరు సంగీత విద్వాంసుల దగ్గర కూడా సంగీతం నేర్చుకున్నారు

Image Source: social media

ఓ పి నయ్యర్ తో కలిసి పనిచేయడం ద్వారా ఆమె గానంలో కొత్త శైలిని నేర్చుకుని గుర్తింపు పొందారు

Image Source: social media

మ్యూజిక్ డైరెక్టర్, భర్త ఆర్.డి. బర్మన్ తరువాత కాలంలో ఆశా భోంస్లేకు మరిన్ని మెలకువలు నేర్పించారు.

Image Source: social media