సీనియర్‌ నటి ఆమని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు
ABP Desam

సీనియర్‌ నటి ఆమని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు

తెలుగు, తమిళంలో హీరోయిన్‌ ఎన్నో చిత్రాలు చేసిన ఆమె పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పింది
ABP Desam

తెలుగు, తమిళంలో హీరోయిన్‌ ఎన్నో చిత్రాలు చేసిన ఆమె పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పింది

1999లో తమిళ్‌ నిర్మాత ఖాజా మొయిద్దీన్‌ను పెళ్లి చేసుకున్న ఆమె 'ఆ నలుగురు' చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది
ABP Desam

1999లో తమిళ్‌ నిర్మాత ఖాజా మొయిద్దీన్‌ను పెళ్లి చేసుకున్న ఆమె 'ఆ నలుగురు' చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది

ఆ తర్వాత కూడా కాస్తా బ్రేక్‌ తీసుకున్న ఆమె ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తుంది

ఆ తర్వాత కూడా కాస్తా బ్రేక్‌ తీసుకున్న ఆమె ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తుంది

తాజాగా ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించిన ఆమె భర్తతో విడాకులు, మనస్పర్థలపై స్పందించింది

నిర్మాతైన తన భర్త ఓ సినిమా తీసి నష్టపోయాడని, అప్పులు ఎక్కువ అవ్వడంతో డిప్రెషన్‌కు వెళ్లారంది

ఆ తర్వాత కోలుకున్న ఆయన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసి అప్పులు తీర్చేసినట్టు వెల్లడించింది

ప్రస్తుతం తన భర్తతో వేరుగా ఉంటున్నానని, అలా అని విడాకులు తీసుకోలేదని తెలిపింది

ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని, సరదాగా ఉంటూనే విడిపోయామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది

Image Source: All Image Credit: actressamani/Instagram

ఇప్పటికీ ఫ్రెండ్లీగానే ఉంటాం.. కానీ వేరువేరుగా ఉంటున్నామంది, పిల్లలు మాత్రం తనతోనే ఉంటారని చెప్పింది