వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న మెగా డాటర్- నెట్టింట్లో వీడియో వైరల్

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.

ఆమె కారణంగా చిరు కుటుంబం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది.

తొలుత ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది. కొంతకాలం తర్వాత అతడికి విడాకులు ఇచ్చింది.

మళ్లీ పెద్దలంతా కలిసి శ్రీజకు రెండో పెళ్లి చేశారు. వీరికి మరో పాప పుట్టింది.

ఇప్పుడు రెండో భర్తతోనూ కలిసి ఉండటం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం తన భాదలను మర్చిపోయేందుకు వెకేషన్ కు వెళ్లి ఎంజాయ్ చేస్తోంది.

Photos & Video Credir: Sreeja/Instagram