నయావాల్‌ పూర్తి పేరు 'చెతేశ్వర్‌ అరవింద్‌ పుజారా'



నేడు 34వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు



పుజారా భార్య పేరు పుజా పబారి, పాప పేరు అదితి.



2021లో పుజారాను సీఎస్‌కే రూ.50లక్షలకు కొనుగోలు చేసింది.



కేవలం 5 వన్డేల్లో 51 పరుగులు చేశాడు.



95 టెస్టుల్లో 6,713 పరుగులు సాధించాడు.



పుజారా మొత్తం నెట్‌వర్త్‌ విలువ రూ.15 కోట్లు.