మారుతి సుజుకి ఇన్విక్టో ఆరు ఎయిర్ బ్యాగ్స్‌తో లాంచ్ అయింది. మారుతి సుజుకి జిమ్నీలో కూడా ఆరు ఎయిర్ బ్యాగ్స్ అందించారు. కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌లో ఆరు ఎయిర్ బ్యాగ్స్ అందుబాటులో ఉన్నాయి. కియా క్యారెన్స్‌లో కూడా ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఫీచర్ స్టాండర్డ్‌గా ఉంది. హ్యుందాయ్ వెర్నాలో కూడా ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. హ్యుందాయ్ ఎక్స్‌టర్ కూడా ఆరు ఎయిర్ బ్యాగ్స్‌తో లాంచ్ అయింది. హ్యుందాయ్ క్రెటా ఆరు ఎయిర్ బ్యాగ్స్‌తో మార్కెట్లోకి వచ్చింది. హ్యుందాయ్ ఆల్కరాజ్ కారులో కూడా ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి.