Image Source: ABP Gallery

ఫోక్స్‌వాగన్ టైగున్ కుర్కుమా ఎల్లో కలర్‌లో అందుబాటులో ఉంది.

Image Source: ABP Gallery

టాటా అల్ట్రోజ్ కారు హైస్ట్రీట్ గోల్డ్ కలర్‌లో అందుబాటులో ఉంది.

Image Source: ABP Gallery

ఎస్-ప్రెస్సో, గుర్ఖా, స్కోడా కుషాక్ కార్లు ఆరెంజ్ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు.

Image Source: ABP Gallery

మారుతి సుజుకి జిమ్నీ కైనెటిక్ ఎల్లో కలర్‌లో అందుబాటులో ఉంది.

Image Source: ABP Gallery

కియా సెల్టోస్ కారు పెవ్‌టర్ ఆలివ్ కలర్ ఆప్షన్‌లో లాంచ్ అయింది.

Image Source: ABP Gallery

హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఖాకీ కలర్‌లో ఉంది.

Image Source: ABP Gallery

ఫోర్స్ గుర్ఖా కారు కూడా ఆరెంజ్ కలర్‌లో కొనవచ్చు.

Image Source: ABP Gallery

కియా సెల్టోస్, టైగున్, కుషాక్ కార్లు మ్యాట్ గ్రే ఆప్షన్‌లో కొనవచ్చు.