స్విఫ్ట్ మార్కెట్లోకి 2005లో ఎంట్రీ ఇచ్చింది. మారుతి సుజుకి బెస్ట్ సెల్లింగ్ వాగన్ ఆర్ 1999లో లాంచ్ అయింది. మారుతి బెస్ట్ సెల్లింగ్ ఎంపీవీ ఈకో 2010లో మార్కెట్లోకి వచ్చింది. మారుతి బలెనో మొదటిసారి 2015లో మార్కెట్లోకి వచ్చింది. హ్యుందాయ్ ఐ20 2008లో మార్కెట్లో లాంచ్ అయింది. హ్యుందాయ్ ఐ10 2007లో మార్కెట్లోకి వచ్చింది. హోండా సిటీ మొట్టమొదట 1997లో లాంచ్ అయింది. ఇన్ని సంవత్సరాలు మార్కెట్లో ఉన్నాయంటే ఇవి సూపర్ హిట్ అయ్యాయి కాబట్టే.