ఈ జాబితాలో హీరో స్ప్లెండర్ నంబర్ వన్ స్థానంలో ఉంది.

డిమాండ్ ఉన్న స్కూటీ హోండా యాక్టివా రెండో స్థానంలో ఉంది.

మూడో స్థానంలో బజాజ్ పల్సర్ నిలిచింది.

హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఈ జాబితాలో నాలుగో స్థానం దక్కించుకుంది.

టీవీఎస్ అపాచీ ఐదో స్థానంలో నిలిచింది.

స్ట్రాంగ్ డిమాండ్ ఉన్న హోండా షైన్ ఆరో స్థానంలో నిలిచింది.

అద్భుతమైన మైలేజ్ కారణంగా బజాజ్ ప్లాటినా ఏడో స్థానం దక్కించుకుంది.

ఎనిమిదో స్థానంలో టీవీఎస్ జూపిటర్ నిలిచింది.