మహీంద్రా కాన్సెప్ట్ ఈవీ ‘థార్ ఈ’ను కంపెనీ ఇటీవలే రివీల్ చేసింది. ఇది ఒక ఎలక్ట్రిక్ ఆఫ్ రోడర్. దీని ప్లాట్‌ఫాం, డిజైన్ పూర్తిగా కొత్తగా ఉండనుంది. దీంతో ఆఫ్ రోడ్ పెర్ఫార్మెన్స్ మరింత మెరుగవనుంది. దీని బరువు పెట్రోల్ వేరియంట్ కంటే ఎక్కువగా ఉండనుంది. ఇందులో పూర్తిగా ఫ్యూచరిస్టిక్ ఇంటీరియర్‌ను అందించారు. దీని బ్యాటరీ ద్వారా ఇతర ఉత్పత్తులకు కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దీని ధరను కంపెనీ ఇంకా ప్రకటించలేదు.