మనదేశంలో సేఫ్టీ విషయంలో వరస్ట్ ఎన్‌సీఏపీ రేటింగ్ పొందిన కార్లు ఇవే.

మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో అడల్ట్ ప్రొటెక్షన్‌లో 1 స్టార్, పిల్లల సేఫ్టీలో జీరో రేటింగ్‌ను పొందింది.

మారుతి సుజుకి ఇగ్నిస్ అడల్ట్ ప్రొటెక్షన్‌లో 1 స్టార్, పిల్లల సేఫ్టీలో జీరో రేటింగ్‌ను పొందింది.

మారుతి సుజుకి వాగన్ ఆర్ అడల్ట్ ప్రొటెక్షన్‌లో 1 స్టార్, పిల్లల సేఫ్టీలో జీరో రేటింగ్‌ను పొందింది.

రెనో క్విడ్ అడల్ట్ ప్రొటెక్షన్‌, పిల్లల సేఫ్టీలో 1 స్టార్ రేటింగ్‌ను పొందింది.

మారుతి సుజుకి స్విఫ్ట్ అడల్ట్ ప్రొటెక్షన్‌, పిల్లల సేఫ్టీలో 1 స్టార్ రేటింగ్‌ను పొందింది.

మారుతి సుజుకి ఆల్టో కే10 అడల్ట్ ప్రొటెక్షన్‌లో 2 స్టార్, పిల్లల సేఫ్టీలో జీరో స్టార్ రేటింగ్‌ను పొందింది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ అడల్ట్ ప్రొటెక్షన్‌లో, పిల్లల సేఫ్టీలో 2 స్టార్ రేటింగ్‌ను పొందింది.