ప్రస్తుతం మనదేశంలో రూ.15 లక్షల లోపు సన్‌రూఫ్ ఉన్న కార్లు ఇవే.

హ్యుందాయ్ ఎక్స్‌టర్‌లో సన్‌రూఫ్ వేరియంట్ ధర రూ.8 లక్షలుగా ఉంది.

టాటా పంచ్ సన్‌రూఫ్ వేరియంట్ ధర రూ.8.25 లక్షలుగా ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ300 ధర రూ.8.41 లక్షల నుంచి ప్రారంభం కానుంది.

టాటా నెక్సాన్ కొనాలంటే రూ.9.6 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

కియా సోనెట్ సన్‌రూఫ్ వేరియంట్ ధర రూ.10.49 లక్షలుగా ఉంది.

హ్యుందాయ్ వెన్యూ ధర రూ.10.93 లక్షలుగా ఉంది.

మారుతి సుజుకి బ్రెజా సన్‌రూఫ్ వేరియంట్ రూ.11.04 లక్షలుగా ఉంది.