రెనో క్విడ్ అడల్ట్, చైల్డ్ ఆక్యుపెంట్ సేఫ్టీల్లో 1 స్కోరు సాధించింది.

మారుతి సుజుకి స్విఫ్ట్ అడల్ట్, చైల్డ్ ఆక్యుపెంట్ సేఫ్టీల్లో 1 స్కోరు సాధించింది.

మారుతి సుజుకి వాగన్ ఆర్ అడల్ట్ సేఫ్టీకి 1, చైల్డ్ సేఫ్టీల్లో 0 స్కోరు సాధించింది.

మారుతి ఎస్ ప్రెస్సో అడల్ట్ సేఫ్టీకి 1, చైల్డ్ సేఫ్టీల్లో 0 స్కోరు సాధించింది.

మారుతి ఇగ్నిస్ అడల్ట్ సేఫ్టీకి 1, చైల్డ్ సేఫ్టీల్లో 0 స్కోరు సాధించింది.

మారుతి సుజుకి ఆల్టో కే10 అడల్ట్ సేఫ్టీకి 2, చైల్డ్ సేఫ్టీల్లో 0 స్కోరు సాధించింది.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ అడల్ట్, చైల్డ్ ఆక్యుపెంట్ సేఫ్టీల్లో 1 స్కోరు సాధించింది.

కాబట్టి ఈ కార్లను కొనుగోలు చేసే ముందు కాస్త ఆలోచించుకోండి.