సింపుల్ వన్ స్కూటీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 212 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది.

ఎనిగ్మా యాంబియర్ ఎన్8 - 200 కిలోమీటర్లు

హీరో ఎలక్ట్రిక్ ఎన్‌వైఎక్స్ హెచ్ఎక్స్ - 165 కిలోమీటర్లు

ఒకినావా ఒకి - 160 కిలోమీటర్లు

ఒకాయా ఫాస్ట్ - 160 కిలోమీటర్లు

ఏథర్ 450ఎక్స్ - 146 కిలోమీటర్లు

ఒకినావా ఐ ప్రైజ్ - 139 కిలోమీటర్లు

లెట్రిక్స్ ఎల్ఎక్స్ఎక్స్ - 100 కిలోమీటర్లు