టీవీఎస్ స్టార్ సిటీ లీటరు పెట్రోలుకు 83 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని కంపెనీ తెలిపింది.

హీరో స్ప్లెండర్ ఎక్స్‌టెక్ - 81 కిలోమీటర్ల మైలేజీ

హోండా లివో - 74 కిలోమీటర్ల మైలేజీ

బజాజ్ ప్లాటినా - 72 కిలోమీటర్ల మైలేజీ

టీవీఎస్ స్పోర్ట్స్ - 70 కిలోమీటర్ల మైలేజీ

హీరో గ్లామర్ - 70 కిలోమీటర్ల మైలేజీ

బజాజ్ సీటీ 100 - 70 కిలోమీటర్ల మైలేజీ

హోండా ఎస్పీ 125 - 65 కిలోమీటర్ల మైలేజీ