యమహా ఆర్15 ధర రూ.1.66 లక్షల నుంచి ప్రారంభం కానుంది. యమహా ఎంటీ15 వీ2 - రూ.1.62 లక్షలు. టీవీఎస్ రోనిన్ - రూ.1.49 లక్షలు. సుజుకి జిక్సర్ 250 - రూ.1.83 లక్షలు. రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 - రూ.1.5 లక్షలు. కేటీయం 125 డ్యూక్ - రూ.1.78 లక్షలు. హీరో ఎక్స్‌పల్స్ 200 4వీ - రూ.1.41 లక్షలు. టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 200 4వీ - రూ.1.43 లక్షలు. బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 - రూ.1.42 లక్షలు.