టాటా పంచ్ ఎస్‌యూవీ ధర రూ.ఆరు లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

టాటా నెక్సాన్‌ను రూ.8.1 లక్షల నుంచి కొనుగోలు చేయవచ్చు.

రెనో కిగర్ ధర రూ.6.5 లక్షల నుంచి ప్రారంభం కానుంది.

నిస్సాన్ మ్యాగ్నైట్ ధర కూడా రూ.ఆరు లక్షల రేంజ్‌లోనే ఉంది.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ ధర రూ.7.47 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది.

ఎక్స్‌యూవీ300 ధర రూ.7.99 లక్షలుగా ఉంది.

కియా సోనెట్ ధర రూ.7.79 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

హ్యుందాయ్ వెన్యూ కొనాలంటే రూ.7.89 లక్షలు ఖర్చు చేయాలి.

హ్యుందాయ్ ఎక్స్‌టర్‌ను రూ.ఆరు లక్షల నుంచే కొనుగోలు చేయవచ్చు.

మారుతి సుజుకి బ్రెజా ధర రూ.8.29 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. (ఇవన్నీ ఎక్స్-షోరూం ధరలే.)