ఎయిర్ ప్యూరిఫయర్ ఉన్న టాటా నెక్సాన్‌ను రూ.11 లక్షలకు కొనుగోలు చేయవచ్చు.

రెనో కిగర్ రూ.6.5 లక్షలకే అందుబాటులో ఉంది.

నిస్సాన్‌ మ్యాగ్నైట్ ధర రూ.6 లక్షల నుంచి ప్రారంభం కానుంది.

హెచ్‌టీఎక్స్ ఎయిర్ ప్యూరిఫయర్ ఉన్న కియా సోనెట్ ధర రూ.11.45 లక్షలుగా ఉంది.

కియా కారెన్స్ ఎయిర్ ఫ్యూరిఫయర్ ఉన్న వేరియంట్ ధర రూ.16.2 లక్షలుగా ఉంది.

హ్యుందాయ్ వెర్నా ధర రూ.12.98 లక్షల నుంచి ప్రారంభం కానుంది.

హ్యుందాయ్ వెన్యూ ఎస్ఎక్స్ ధర రూ.10.93 లక్షలుగా ఉంది.

హ్యుందాయ్ ఐ20లో ఎయిర్ ప్యూరిఫయర్ ఉన్న ధర రూ.10.41 లక్షల నుంచి ప్రారంభం కానుంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్ ధర రూ.8.64 లక్షలుగా ఉంది.

హ్యుందాయ్ క్రెటా ధర రూ.14.81 లక్షలుగా ఉంది.