టయోటా ఇన్నోవా క్రిస్టా - లీటరుకు 14 కిలోమీటర్లు టాటా సఫారీ డీజిల్ - లీటరుకు 16.3 కిలోమీటర్లు రెనో ట్రైబర్ - లీటరుకు 20 కిలోమీటర్లు మారుతి సుజుకి ఎర్టిగా - లీటరుకు 20.3 కిలోమీటర్లు (పెట్రోలు), 26.11 కిలోమీటర్లు (సీఎన్‌జీ) మహీంద్రా ఎక్స్‌యూవీ700 - లీటరుకు 16 కిలోమీటర్లు మహీంద్రా స్కార్పియో ఎన్ - లీటరుకు 16.23 కిలోమీటర్లు (పెట్రోలు), 18.57 కిలోమీటర్లు (డీజిల్) మహీంద్రా బొలెరో - లీటరుకు 16.7 కిలోమీటర్లు కియా కారెన్స్ - లీటరుకు 16.8 కిలోమీటర్లు (పెట్రోలు), 18 కిలోమీటర్లు (డీజిల్)