నిఫ్టీ 137 పాయింట్లు పెరిగి 18,826 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 466 పాయింట్లు ఎగిసి 63,384 వద్ద క్లోజైంది.



నిఫ్టీ బ్యాంక్‌ 494 పాయింట్లు ఎగిసి 43,938 వద్ద స్థిరపడింది.



హెచ్డీఎఫ్‌సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, టైటాన్‌ షేర్లు లాభపడ్డాయి.



బజాజ్‌ ఆటో, విప్రో, టీసీఎస్‌, ఓఎన్జీసీ, బీపీసీఎల్‌ షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 25 పైసలు బలపడి 81.93 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.440 పెరిగి రూ.60,110గా ఉంది.



కిలో వెండి రూ.73,100 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.390 పెరిగి రూ.26,000 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ 2.67 శాతం పెరిగి రూ.20.94 లక్షల వద్ద ఉంది.