నిఫ్టీ 46 పాయింట్లు పెరిగి 19,574 వద్ద ముగిసింది.



సెన్సెక్స్‌ 152 పాయింట్లు పెరిగి 65,780 వద్ద క్లోజైంది.



నిఫ్టీ బ్యాంక్‌ 46 పాయింట్లు తగ్గి 44,532 వద్ద ముగిసింది.



అపోలో హాస్పిటల్స్ (3.22%), కోల్‌ ఇండియా (3.07%), సన్ ఫార్మా (2.08%), బీపీసీఎల్‌ (1.54%), ఐటీసీ (1.52%) షేర్లు లాభపడ్డాయి.



అల్ట్రాటెక్‌ సెమ్‌ (1.49%), డాక్టర్‌ రెడ్డీస్‌ (1.40%), ఎస్బీఐ లైఫ్ (1.31%), మారుతీ (1.03%), ఐచర్‌ మోటార్స్‌ (0.73%) షేర్లు నష్టపోయాయి.



డాలర్‌తో పోలిస్తే రూపాయి 29 పైసలు బలహీనపడి 83.04 వద్ద స్థిరపడింది.



బంగారం 10 గ్రాముల ధర రూ.160 తగ్గి రూ.60,160 వద్ద కొనసాగుతోంది.



కిలో వెండి రూ.1000 తగ్గి రూ.76,200 వద్ద కొనసాగుతోంది.



ప్లాటినం 10 గ్రాముల ధర రూ.350 తగ్గి రూ.25,250 వద్ద ఉంది.



బిట్‌కాయిన్‌ 0.70 శాతం తగ్గి రూ.21.32 లక్షల వద్ద కొనసాగుతోంది.