Image Source: pexels.com

ChatGPT: ప్రపంచవ్యాప్తంగా, అతి ఎక్కువగా వాడుతున్న AI టూల్. ML,NLP ఉపయోగించి ఇది మనిషిలా మెసేజ్ లకు రిప్లైలు ఇస్తుంది

Image Source: pexels.com

ఇది మార్కెటర్స్ కంటెంట్ తయారుచేసుకోవటానికే కాక, ఇంటర్వ్యూలకు , సేల్స్ ఈ మెయిల్స్ కు సహాయపడుతుంది

Image Source: pexels.com

jasper.ai ఒక కాపీ రైటింగ్ టూల్. కంటెంట్ లో తప్పులు సరిచేస్తూ, ఇంప్రూవ్ చేసుకోవటానికి సూచనలు ఇస్తుంది.

Image Source: pexels.com

Grammarly:గ్రామర్ తప్పులను సరిచేసి, టెక్స్ట్ ను ప్రొఫెషనల్ గా మారుస్తుంది.

Image Source: pexels.com

PhotoRoom: ఫొటోషాప్ తో ఇబ్బంది ఉంటే, ఈ టూల్ సింపుల్ గా ఎడిట్ చేసి హై క్వాలిటీ ఇమేజెస్ ఇస్తుంది

Image Source: pexels.com

synthesia:ఈ టూల్ సహాయంతో రకరకాల వీడియోలు, గ్రాఫిక్, యానిమేషన్లు తయారుచేయవచ్చు

Image Source: pexels.com

descript: ఈ టూల్ స్క్రిప్ట్ లో అనవసర పదాలను తొలగించి, ఆడియో, విడియోను అనుసంధానం చేస్తుంది

Image Source: pexels.com

ఫ్రీ ఎడిషన్లలో కొన్ని ఫీచర్స్ మాత్రమే ఉన్నప్పటికీ ఇవి యూజర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి