ABP Desam

చాణక్య నీతి: భార్య-భర్త ఇలా ఉండాలి!

ABP Desam

వైవాహిక బంధం ఎంత సున్నితమైనదో అంత ముఖ్యమైనదని సూచించాడు చాణక్యుడు

ABP Desam

కలకాలం బంధం బలంగా ఉండాలంటే ఇద్దరి మధ్యా మంచి స్నేహం ఉండాలి

ఒకరికొకరు స్నేహితులుగా మారగలిగినపుడు వారి మధ్య విబేధాలకు తావుండదు

స్నేహితులుగా ఉన్న దంపతులు పంచుకోని విషయం ఏదీ ఉండదు

వైవాహిక బంధంలో విషయాలను, విబేధాలను మూడో వ్యక్తితో చెప్పే పరిస్థితి రాకూడదు

సమస్య ఏదైనా ఇద్దరూ కూర్చుని పరిష్కరించుకునేలా ఉండాలి

మూడో వ్యక్తి జోక్యం ఉన్నప్పుడు ఆ బంధం కలకాలం నిలవదు

వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు పెరగడంతో పాటూ మీరు చులకనయ్యే అవకాశం ఉంటుంది

Image Credit: Pinterest