చాణక్య నీతి: పరిపాలన బావుండాలంటే ఈ ఏడూ సవ్యంగా ఉండాలి
ఆచార్య చాణక్యుడు..గొప్ప వ్యూహకర్త, పండితుడు, ఉపాధ్యాయుడు, సలహాదారుడు.
చాణక్యుడు తన అర్థశాస్త్రంలో సప్తాంగాల గురించి ప్రతిపాదించాడు
రాజ్యం సక్రమంగా ఉండాలంటే ఈ సప్తాంగాలు సవ్యంగా ఉండాలని సూచించాడు చాణక్యుడు
1. స్వామి - పరిపాలకుడు
2. అమాత్య- మంత్రులు/ప్రధానమంత్రి
3. జనపదులు- ప్రజలు
4. దుర్గము - రాజుగారి కోట
5. కోశము- ప్రభుత్వ కోశాగారము
6. దండ - దండశక్తితో ప్రభుత్వ వ్యతిరేక శక్తులను అణిచిపెట్టడం( సైనిక శక్తి,గూఢచారిదళం, పోలీసులు)
7. మిత్రరాజుగారితో మంచి సయోధ్య
కౌటిల్యుడి అర్థశాస్త్రం మొత్తం ఈ ఏడు అంగాలను వివరిస్తూ సాగుతుంది