బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది దీపికా పదుకోన్. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. హాలీవుడ్ లో కూడా ఈ బ్యూటీ నటించింది. అందుకే ఈమెకి కేన్స్ ఫెస్టివల్ కి ఆహ్వానాలు వస్తుంటాయి. ఈ ఏడాది కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కి హాజరైంది ఈ బ్యూటీ. ఈ ఈవెంట్ కోసం ఫ్రాన్స్ లో లాండ్ అయింది దీపికా. మొదటి రోజు చీర కట్టుకుంది దీపికా. ఆ తరువాత ట్రెండీ దుస్తుల్లో ఆకర్షిస్తోంది. ఈ ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో దీపికా పదుకోన్