ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్రాన్స్ లో జరుగుతోంది. దీనికి ఇండియా నుంచి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. అందులో బుట్టబొమ్మ పూజాహెగ్డే కూడా ఉంది. మొదటిసారి ఆమెకి ఈ వేడుకలో పాల్గొనే ఛాన్స్ వచ్చింది. దీంతో ప్రతిరోజు కేన్స్ లో తన లుక్ తో ఆకట్టుకుంది. ఈ ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూజా అందాలను అభిమానులు తెగ పొగిడేస్తున్నారు. కేన్స్ లో పూజాహెగ్డే కేన్స్ లో పూజాహెగ్డే న్యూ లుక్