బిగ్ బాస్ షోలో టైటిల్ గెలుచుకున్న లేడీ కంటెస్టెంట్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం! బిగ్ బాస్ ఓటీటీ (హిందీ) - దివ్యా అగర్వాల్ బిగ్ బాస్ సీజన్ 14 (హిందీ) - రుబీనా డిలైక్ బిగ్ బాస్ సీజన్ 12 (హిందీ) - దీపికా కక్కర్ బిగ్ బాస్ సీజన్ 11 (హిందీ) - శిల్పా షిండే బిగ్ బాస్ సీజన్ 6 (హిందీ) - ఊర్వశి దొలాకియా బిగ్ బాస్ సీజన్ 5 (హిందీ) - జూహీ పార్మర్ బిగ్ బాస్ సీజన్ 4 (హిందీ) - శ్వేతా తివారి బిగ్ బాస్ సీజన్ 7 (హిందీ) - గావహర్ ఖాన్ బిగ్ బాస్ సీజన్ 2 (తమిళ్) - రిత్విక బిగ్ బాస్ ఓటీటీ (తెలుగు) - బిందు మాధవి