తేనెటీగలు లేకుంటే మనం ఎన్నాళ్లో జీవించగలమంటే...

భూమ్మీద జీవించే కష్టజీవుల జాబితాలో తేనెటీగలు ముందుంటాయి.

తేనెటీగలే ఈ భూమ్మీద లేకపోతే ఏమవుతుందో తెలుసా?

భూమ్మీద జీవించే ఇతర జీవులేవీ ఎక్కువ కాలం జీవించలేవు.చివరికి మనిషి కూడా.

తేనెటీగలు లేని భూమ్మీద మనిషి కేవలం నాలుగేళ్లు మాత్రమే బతకగలడు.

మిగతా జీవులు కూడా దాదాపు అంతరించిపోయే దశకు చేరుకుంటాయి.

భూమి మిగతా జీవరాశి లేని గ్రహాల్లా మారిపోవడం ఖాయం.

గతంలో ఐన్ స్టీన్ కూడా ఇదే విషయాన్ని తెలియజేశారు.

మనిషి భూమిపై సంపూర్ణ జీవితం గడపాలంటే మిగిలిన జీవరాశిని కూడా కాపాడుకోవాలి.